ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మెహ్రీన్..  తాజాగా ఓ కుర్ర హీరోతో జోడీ కట్టడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా 'ఎక్ మినీ కథ' అనే సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో సంతోష్ శోభన్ తో దర్శకుడు మారుతి ఓ సినిమాను ప్లాన్ చేశాడట.  సినిమాలోనే సంతోష్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.