గుణశేఖర్ దగ్గర ప్రతాపరుద్రుడు అనే మరో ప్రాజెక్ట్ కూడా సిద్ధంగా ఉందట.ఇదే సినిమాను ఓ స్టార్ హీరోతో తెరకెక్కించాలనేది ఆయన ఆలోచనట.అయితే ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబుకి వినిపించాలని అనుకుంటున్నాడట గుణశేఖర్.గతంలో వీరిద్దరి కలయికలో ఒక్కడు, సైనికుడు, అర్జున్ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మిగతా రెండు ప్లాపయ్యాయి..