బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమా తెరకెక్కుతోంది.అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాల ఓ కీలక పాత్ర కోసం నాగ చైతన్యను తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా కథ ప్రకారం చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.