ఇటీవల కాలంలో విజయ్ సేతుపతికి తెలుగులో ప్రతినాయకుడి పాత్రలో ఆఫర్లు గట్టిగా వస్తుండటంతో, ఇక రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసాడు. సుమారు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అడుగుతున్నట్లు సమాచారం. ఇక ఈయన దెబ్బకు టాలీవుడ్ వర్గాలు సైతం భయపడుతున్నాయట.