నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రజలు కరోనా వైరస్ నుండి ఎలా కాపాడుకోవాలి అని అవగాహన కల్పించడం కోసం, సహనటులు సందీప్ కిషన్, నటి రెజీనా, సతీష్, విద్యుల్లేఖ రామన్ వంటి వారిలో వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కు ధరించాలి అంటూ చెప్పుకొచ్చింది.