తాజాగా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాలకు చెందిన 3,200 మందికి ఏకంగా 35 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.అంతేకాదు కర్ణాటక లోని మాండ్యలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 20 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో తీసుకొచ్చారు.