గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన తెరకెక్కేడుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను ‘మైత్రీ మూవీ మేకర్స్, ‘జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్’, ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు.