సమంత పై రకుల్ ప్రీతిసింగ్ కామెంట్స్ చేసింది. సమంత ఇటీవల నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో చాలా అద్భుతంగా నటించింది అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.