టాలీవూడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారిలో సమంత ఒక్కరు. తాజాగా సమంత ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇక ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో రాజీ పాత్రలో అద్భుతంగా నటించారు.