భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం స్టోరీ పరంగా ఫ్లాప్ అయినప్పటికీ మ్యూజిక్ పరంగా సెన్సేషనల్ హిట్ కొట్టింది.