మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా జులాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించారు. ఇక బద్రీనాథ్ సినిమాతో ఫ్లాప్ అందుకుని డీలా పడిపోయిన బన్నీ కెరీర్‌కు జులాయి సరికొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ సినిమాకు రాధా కృష్ణ, దానయ్యలు నిర్మాతలుగా వ్యవహరించారు.