తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న డైరెక్టర్ లకు కొదువలేదు. చిన్న చిన్న కాన్సెప్ట్ లతో బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తున్నారు. అటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒక్కరే తరుణ్ భాస్కర్. సినిమాల్లోకి రాకముందు వెబ్ సిరీస్ లతో తన టాలెంటు నిరూపించుకున్నారు..