మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో టాప్ సినిమాలలో ఒకటైన, గ్యాంగ్ లీడర్ చిత్రం కూడా అప్పట్లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది