తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు సమంతతో ఓ వెబ్ సీరీస్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం సమంతతో సంప్రదింపులు జరిపారట. ప్రస్తుతం ఈ వార్త ఇండ్రస్టీ లో ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే లేదు..