ఇటీవల మహేష్ కి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కథని వినిపించారట.కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత ప్రశాంత్ కి ఫోన్ చేసి మరీ అభినందించారు.అంతే కాదు స్టోరీ ఉంటే సినిమా చేద్దామని మాటిచ్చారట.ఇందులో భాగంగానే తాజాగామహేష్ కి సెట్ అయ్యే ఇక స్టోరీ లైన్ ని వినిపించినట్లు సమాచారం.అయితే ఆ స్టోరీ మహేష్ కి ఏమాత్రం నచ్చలేదట...