ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా.. ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ పై ప్రేమతో ఇలియానా కేవలం హిందీ సినిమాలు చేస్తుందని.. తెలుగులో మాత్రం సినిమాలు చేయట్లేదనని అందరూ అనుకున్నారు. కానీ దీని వెనుక అసలు కారణం వేరే ఉందట.ఈ విషయాన్ని తాజాగా తెలుగు దర్శక నిర్మాతకాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు..