ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ మంచితనం గురించి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక తాజాగా ఎన్టీఆర్ నిజ స్వరూపం ఏంటో మరో సారి ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్..ఇటీవల ఫిష్ వెంకట్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టాడు.ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..