మలయాళ సినిమా జోసెఫ్ కు ఈ సినిమా రీమేక్.. తెలుగులో శేఖర్. ఒక కొత్త దర్శకుడు లలిత్ డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇదే సినిమాలోని హీరో కూతురి పాత్ర కోసం జార్జి రెడ్డి హీరోయిన్ ముస్కాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.