బాలకృష్ణ రేపు తన పుట్టినరోజు సందర్భంగా తన 107వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయినట్లు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.