తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాని అజయ్ దేవగన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది.ఐతే ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన విషయం ఏంటంటే.. ఖైదీ ఒరిజినల్ వెర్షన్ లో అసలు హీరోయిన్ పాత్రే కనిపించదు.అయితే ఒరిజినల్ లో ఒక్క సీన్ లో కూడా లేని హీరోయిన్ పాత్రను కాజల్ ఎలా ఒప్పుకుందనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది..