బాలయ్య సినీ జీవితంలో ఎన్నో సినిమాలను చేశారు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ నటన పరంగా బాలయ్య ప్రేక్షకులను ఎప్పుడు నిరాశ పరచలేదు. సినిమా సినిమాకి తన నటనలో మెరుగులు దిద్దుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన ఎంచుకునే కథ విషయంలో మాత్రం అభిమానులు నిరాశ పడ్డారు.