ఎన్టీఆర్, ఏఎన్నార్ లు పౌరాణికం సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. దేవుడికి నిజంగా రూపం ఉంటె ఇలాగే ఉంటారేమో అనే అంతలా ఆకట్టుకున్నారు.