సింహ, లక్ష్మీ నరసింహ, సమరసింహా రెడ్డి, సింహం నవ్వింది, బొబ్బిలి సింహం, జై సింహ, సీమ సింహం, నరసింహ నాయుడు వంటి చాలా సినిమాల టైటిల్స్ లో మనం సింహా అనే పేరును గమనించవచ్చు.