చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పౌరాణికం, జానపదం, రైతు సంబంధిత సినిమాలోనూ ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే గొప్ప నటుడు బాలయ్య.