బాలకృష్ణ తన 61 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ,నారా బ్రాహ్మణి, చిరంజీవి పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు