. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2004 వచ్చిన సినిమా సాంబ. సినిమాలో ఒక సీన్ తనకు ఇష్టం లేకపోయినా పెట్టానని బాధ పడ్డారట దర్శకుడు వి వి వినాయక్.