కరోనా సమయంలో అందరికీ ఎన్నోరకాలుగా సహాయపడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈయనను చిత్ర పరిశ్రమతో పాటు ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ఈయన దేవుడు అంటూ డైరెక్టర్ దేవి ప్రసాద్ చెప్పుకొచ్చారు.