ఈ మధ్య కాలంలో హీరోలు రీమెక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కథ నచ్చటంతో రీమెక్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలీవూడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గతంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి భారీగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు.