ఇండస్ట్రీకి ఎంతో మంది నటులను పరిచయం చేసిన డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ. ఆయన టాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా మందికి జీవనోపాధిని కల్పించి సరైన గుర్తింపును తీసుకొచ్చారు. అందుకే ఇప్పటికి చాలా మంది నటులు ఇవివి సత్యనారాయణని తలుచుకుంటూ ఉంటారు.