కన్యాశుల్కం సినిమాలో సావిత్రి, వేదం సినిమాలో అనుష్క, ప్రేమాభిషేకం సినిమా లో జయసుధ, పాండురంగడు సినిమాలో టబు లు వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.