జయసుధ 1981 వ సంవత్సరంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ,నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన చిత్రం ప్రేమాభిషేకం. ఈ సినిమాలో ఆమె ఒక వేశ్య పాత్రలో అద్భుతంగా నటించి, ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.