మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటించిన సినిమా అత్తారింటికి దారేది. ఈ సినిమాలో నటించిన నదియా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసులు వర్షం కురిపించింది.