తెలుగు చిత్ర పరిశ్రమకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి నటించిన సినిమా ఫిదా. ఈ సినిమాతోనే సాయి పల్లవి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవికి వరుస అవకాశాలు వచ్చాయి.