తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు త్రివిక్రమ్.  కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా వీరిద్దరూ కాంబో సెట్ అయినట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు మహేష్ తో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది మే నుండి సూర్య తో సినిమాను పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది..