తాజాగా స్టార్ హీరో మహేష్ బాబు సైతం త్వరలోనే సొంతంగా ఒక ఓటీటీ ని రెడీ చేస్తున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు తన కూతురు సితార పేరిట ఒక ఓటీటీ ని మహేష్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఇది కిడ్స్ కి మాత్రమే సంబంధించిందిగా చెబుతున్నారు..