ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటూ మరికొందరు సీనియర్ స్టార్లు నటించబోతున్నారట.  పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో మలయాళ నటుడు మోహన్ లాల్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకొనున్నట్లు తెలుస్తోంది..