పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడట పూరీ జగన్నాథ్. గతంలో దాదాపు నాలుగేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రెడీ చేసిన 'జనగణమన' కథను ఇప్పుడు పవన్ తో తెరకెక్కించేదుకు పూరీ సిద్ధమైనట్లు తెలుస్తోంది...