జబర్దస్త్ షో కి దూరమైన గెటప్ శీను, దీనిపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన టీమ్ లో అందరికీ కరోనా పాజిటివ్ రావడం తో, తనకు నెగిటివ్ వచ్చినా రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు గెటప్ శీను