గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగులో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా..ఈ సినిమాని హిందీ తో పాటూ తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తుండటం చాలా సంతోషాన్ని కలిగించింది.మన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం ఎంతో గౌరవం.ఆ విషయంలో మాత్రం నాకు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా సంతృప్తినిచ్చిందని" తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు విక్రమ్. కె. కుమార్..