రానా దగ్గుబాటి తన పుట్టిన రోజును, ఇటీవల తన అత్తగారింట్లో జరుపుకున్నారు . ప్రస్తుతం ఈ ఫోటోలను షేర్ చేయగా అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.