తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణని పరిచయం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన ఏం చేసిన ప్రేక్షకులు అతడిని ఆదరిస్తూనే ఉంటారు. ఆయనకు కోపం వచ్చినప్పుడు చేతివాటం చూపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రేక్షకులలో ఆయన పట్ల అభిమానం అలాగే ఉండి పోయింది.