ఈ కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చిరంజీవి ఒక వీడియోను విడుదల చేశారు.ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి.. అవసరం అనిపిస్తే తప్ప బయటికి రాకూడదు.ప్రతి ఒక్కరు తమ చేతులను కనీసం 20 నుంచి 30 సెకన్లపాటు శుభ్రం చేసుకోవాలి