ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా గీతాసింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కితకితలు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో కూడా మంచి కామెడీని పండించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు తండ్రి కొడుకులు.