వెండితెరకు లవర్ బాయ్ హీరో తరుణ్ బాలనటుడిగా పరిచయమైయ్యారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు నటించారు తరుణ్. ఆ తరువాత ఇండస్ట్రీకి నువ్వే కావాలి సినిమాతో హీరోగా పరిచయమైయ్యారు. ఆయన హీరోగా వరస విజయాలు అందుకొని స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అంతేకాదు.. తరుణ్ ఒకానొక సమయంలో లవర్ బాయ్ అనే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు.