అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన మల్టీ స్టార్ సినిమా F2. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.