అప్పట్లో 50 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్న హాలీవుడ్ చిత్రం 1998 లో అబు బాగ్దాద్ గజదొంగ చిత్రం వివాదాలను ఎదుర్కొంది.ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ కు సంభందించిన పేపర్లను చిరంజీవి గారు టీ కప్పులో ముంచే సీన్ ఇందులో ఒకటి వుంది. అందుచేత వారు కోర్టుకు వెళ్లారు.ఇక హిందూ ధర్మం ప్రకారం సూర్యుడికి 7 రథాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయం పట్ల కూడా వివాదానికి దారితీసింది. ఇక అందుకే మెగాస్టార్ చిరంజీవి నటించిన హాలీవుడ్ చిత్రం కాస్త ఆగిపోయింది.