అటు వెండి తెరపైనా ఇటు బుల్లితెర పైన మంచి పేరు తెచ్చుకున్న అనిత, ఇటీవల తనకు బిడ్డ పుట్టడం తో ఆమె పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం కావాలని నిర్ణయించుకుంది. ఇక పాప ఆలనాపాలనా చూసుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.