తాజాగా RRR సినిమా షూటింగ్ కి రెడీ అంటోందట బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.ఈమె నటిస్తున్న గంగుభాయ్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం ఒక పాట షూటింగ్ మాత్రమే మిగిలింది. .జూన్ 15 తర్వాత ఆ పాటకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొననుందట ఈ హీరోయిన్.దాని అనంతరం RRR షూటింగ్ లో పాల్గొనాలని ఇటీవల ఈ విషయం రాజమౌళికి సమాచారం ఇచ్చారట..