సివిల్ సర్వీసెస్ లో చేరాలనుకునే వారికి అండగా నిలుస్తూ.. వారికి చేయుతనందించాడానికి సిద్ధం అయ్యాడు సోనూసూద్.ఈ విషయాన్ని నిన్న రాత్రి సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ మేరకు సోనూసూద్ ట్వీట్ చేస్తూ.. "ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేము తీసుకుంటాం.'సంభవం'ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్ గా ఉందటూ" పేర్కొన్నారు..