తాజాగా 'సర్కారు వారి పాట సినిమాలో మహేష్ చేయబోయే రోల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.మహేష్ ఈ సినిమాలో ఒక చార్టెడ్ అకౌంట్ పాత్రలో కనిపిస్తాడట.మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది..